(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 118
॥ శ్రీః ॥
3.118. అధ్యాయః 118
Mahabharata - Vana Parva - Chapter Topics
అకృతవ్రణేన యుధిష్ఠిరంప్రతి పితృవధమర్షాత్ త్రిః సప్తకృత్వః పృథివ్యా నిఃక్షత్రియీకరణాదిరామచరిత్రకథనం ॥ 1 .। యుధిష్ఠిరేణ పరేద్యుశ్చతుర్దశ్యాం సంనిహితపరశురామపూజనాదిపూర్వకం మహేంద్రశైలాత్పురః ప్రస్థానం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
రామ ఉవాచ। 3-118-0x(2090)(20559)
మమాపరాధాత్తైః క్షుద్రైర్హతస్త్వం తాత బాలిశైః।
కార్తవీర్యస్య దాయాదైర్వనే మృగ ఇవేషుభిః ॥ 3-118-1(20560)
ధర్మజ్ఞస్య కథం తాత వర్తమానస్య సత్పథే।
మృత్యురేవంవిధో యుక్తః సర్వభూతేష్వనాగసః ॥ 3-118-2(20561)
కింను తైర్న కృతంపాపం యైర్బవాంస్తపసి స్తితః।
అయుధ్యమానో వృద్ధః సన్హతః శరశతైః శితైః ॥ 3-118-3(20562)
కింను తే తత్ర వక్ష్యంతి సచివేషు సుహృత్సు చ।
అయుధ్యమానం ధర్మజ్ఞమేకం హత్వాఽనపత్రపాః ॥ 3-118-4(20563)
అకృతవ్రణ ఉవాచ। 3-118-5x(2091)
లాలప్యైవం సకుస్న్ణం బహు నానావిధం నృప।
ప్రేతకార్యాణి సర్వాణి పితుశ్చక్రే మహాతపాః ॥ 3-118-5(20564)
దదాహ పితరం చాగ్నౌ రామః పరపురంజయః।
ప్రతిజజ్ఞే వధం చాపి సర్వక్షత్రస్య భారత ॥ 3-118-6(20565)
సంక్రుద్ధోఽతిబలః సంఖ్యే శస్త్రమాదాయ వీర్యవాన్।
జఘ్నివాన్కార్తవీర్యస్య సుతానేకోఽంతకోపమః ॥ 3-118-7(20566)
తేషాం చానుగతా యే చ క్షత్రియాః క్షత్రియర్షభ।
తాంశ్చ సర్వానవామృద్గాద్రామః ప్రహరతాంవరః ॥ 3-118-8(20567)
త్రిఃసప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షిత్రియాం ప్రభుః।
సమంతపంచకే పంచ చకార రుధిరహ్రదాన్ ॥ 3-118-9(20568)
స తేషు తర్పయామాస పితౄన్భృగుకులోద్వహః।
సాక్షాద్దదర్శ చర్చీకం స చ రామం న్యవారయత్ ॥ 3-118-10(20569)
తతో యజ్ఞేన మహతా జామదగ్న్యః ప్రతాపవాన్।
తర్పయామాస దేవేంద్రమృత్విగ్భ్యః ప్రదదౌ మహీం ॥ 3-118-11(20570)
వేదీం చాప్యదదద్ధైమీం కశ్యపాయ మహాత్మనే।
దశవ్యామాయతాం కృత్వా నవోత్సేధాం విశాంపతే ॥ 3-118-12(20571)
తాం కశ్యపస్యానుమతే బ్రాహ్మణాః ఖండశస్తదా।
వ్యభజంస్తే తదా రాజన్ప్రఖ్యాతాః ఖాండవాయనాః ॥ 3-118-13(20572)
స ప్రదాయ మహీం తస్మై కశ్యపాయ మహాత్మనే।
`తపః సుమహదాస్థాయ మహాబలపరాక్రమః'।
అస్మిన్మహేంద్రే శైలేంద్రే వసత్యమితవిక్రమః ॥ 3-118-14(20573)
ఏవం వైరమభూత్తస్య క్షత్రియైర్లోకవాసిభిః।
పృథివీ చాపి విజితా రామేణామితతేజసా ॥ 3-118-15(20574)
వైశంపాయన ఉవాచ। 3-118-16x(2092)
తతశ్చతుర్దశీం రామః సమయేన మహామనాః।
దర్శయామాస తాన్విప్రాంధర్మరాజం జ సానుజం ॥ 3-118-16(20575)
స తమానర్చ రాజేంద్ర భ్రాతృభిః సహితః ప్రభుః।
ద్విజానాం చ పరాం పూజాం చక్రే నృపతిసత్తమః ॥ 3-118-17(20576)
అర్జిత్వా జామదగ్న్యం స పూజితస్తేన చోదితః।
మహేంద్ర ఉష్య తాం రాత్రిం ప్రయయౌ దక్షిణాముఖః ॥ 3-118-18(20577)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి అష్టాదశాధికశతతమోఽధ్యాయః ॥ 118 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-118-12 దశవ్యామాయతాం వ్యామో హస్తచతుష్టయం।
చత్వారింశద్ధస్తాయామవిస్తారాం।
నవోత్సేధాం షట్రత్రింశద్ధస్తోచ్ఛ్రాయాం చేత్యర్థః
3-118-17 ఆనర్చ అర్చితవాన్ ॥
3-118-18 ఉష్య ఉషిత్వా ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.